వాహనదారులకు గుడ్ న్యూస్. పెండింగ్ చలానాలపై భారీ డిస్కౌంట్.. చెల్లింపులకు ఆన్ లైన్ పోర్టల్. TS Traffic Challan Discount on Pending E Challan.
మీ బండిపై ఉన్న చలాన్‌పై డిస్కౌంట్ ఎంతో తెలుసా?
- Traffic Challans Discount: పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలానాలు రాయితీపై ట్రాఫిక్ పోలీసులు స్పష్టత ఇచ్చారు. మార్చి 1 నుంచి 31 వరకు పెండింగ్ చలానాలు చెల్లించవచ్చని ప్రకటించారు.
- ద్విచక్రవాహనాలు, ఆటోలకు జరిమానాలో 75 శాతం రాయితీ కల్పిస్తారు.
- 4 చక్రాల వాహనాలకు జరిమానాలో 50 శాతం చెల్లిస్తే సరిపోతుందని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
- https://echallan.tspolice.gov.in/publicview/ (TS Traffic Challan Discount on Pending E Challan)
Comments
Post a Comment