రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు కాగితరహిత (పేపర్‌లెస్) పద్ధతిలో రుణాలను మంజూరుచేసే విధానం త్వరలో అందుబాటులోకి రానున్నది. మహిళలకు పేపర్ లెస్ లోన్సు స్త్రీనిధిలో ఎలక్ట్రానిక్ డాక్యుమెంటేషన్ ఐరిస్, వేలిముద్రతో ఈ-సైన్ జనరేషన్ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి ఇందుకోసం స్త్రీనిధి సంస్థ ఎలక్ట్రానిక్ లోన్ డాక్యుమెంటేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఐరిస్, వేలిముద్రల ఆధారంగా ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ (ఈ-సైన్)ను అమల్లోకి తీసుకొచ్చి రుణాల మంజూరును పేపర్‌లెస్‌గా మార్చనున్నది. ఇప్పటికే ఎస్‌హెచ్‌జీ సభ్యుల ఆధార్, ఇతర వివరాలన్నీ గ్రామ సమాఖ్యల వద్ద గల ట్యాబ్‌లు, పర్సనల్ కంప్యూటర్ల (పీసీ)లో నిక్షిప్తమై ఉన్నందున ఈ-డాక్యుమెంటేషన్ సులభతరం అవుతుంది. బయోమెట్రిక్ ఆధారంగా రుణపత్రాల్లో సభ్యురాలు సంతకాలు చేసిన సమయం, తేదీలు ఆటోమెటిక్‌గా జనరేట్ అవుతాయి. అనంతరం వాటిని సర్వర్‌లో సేవ్ చేస్తారు. ఆ వివరాలను ఎప్పుడుకావాలంటే అప్పుడు పొందవచ్చు. ఈ విధానంలో ఎలాంటి మోసాలకు, జాప్యానికి ఆస్కారం ఉండదు పారదర్శకంగా రుణప్రక్రియ: స్త్రీనిధిని పేపర్‌లెస్ చేయాలనేది మా ఉద్దేశం. దీన...
jobs,exam dates,time tables,hall tickets,results,last date for apply,online application forms,web options,counselling dates,admissions,entrance tests